బ్యాంక్ నోట్ ప్రెస్‌లో టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
బ్యాంక్ నోట్ ప్రెస్| కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్పీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంక్ నోట్ ప్రెస్ (బీఎన్పీ)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 135 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 11 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నోయిడాలోని ఇండియా గవర్నమెంట్ మింట్‌లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 135
ఇందులో జూనియర్ టెక్నీషియన్ 113, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 15, సూపర్వైజర్ 2, వెల్ఫేర్ ఆఫీసర్ 1, గవర్నమెంట్ మింట్‌లో.. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 3, సెక్రటేరియల్ అసిస్టెంట్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ, సూపర్వైజర్ పోస్టులకు డిప్లొమా, మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 25 నుంచి 30 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్టెనోగ్రఫీ టెస్ట్, టైపింగ్ టెస్ట్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 12
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: bnpdewas.spmcil.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
బీహెచ్ఈఎల్లో మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు
SSC CGL, CHSL పరీక్షలు.., కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాయిదా
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
బీజేపీ ఎంపీ స్థలంలో అంబులెన్స్‌లు.. మండిపడిన పప్పు యాదవ్
కరోనా ఎఫెక్ట్: అవసరమైతేనే నిందితులను అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కరోనాపై డీఆర్డీవో అస్త్రం.. 2-డీజీ ఔషధానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

