మేకను రక్షించుకోబోయి.. సింహం పంజాకు బలి..!
Lion attack: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో ఘోరం జరిగింది. మామిడి తోట కావలి పడుకున్న ఓ 35 ఏండ్ల వ్యక్తి సింహం పంజాకు బలయ్యాడు.

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం జునాగఢ్ జిల్లాలో ఘోరం జరిగింది. మామిడి తోట కావలి పడుకున్న ఓ 35 ఏండ్ల వ్యక్తి సింహం పంజాకు బలయ్యాడు. జిల్లా గిర్ ఫారెస్ట్ డివిజన్లోని తలాలా రేంజ్లోగల మధుపూర్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బహదూర్భాయ్ జీవాభాయ్ (35) అనే వ్యక్తి ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి కూడా గ్రామం సమీపంలోని ఓ మామిడి తోట కావలి పడుకున్నాడు.
అయితే, ఈ తెల్లవారుజామున సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ సింహం అతనిపై దాడి చేసింది. ముందుగా తన మంచానికి కొద్ది దూరంలో కట్టేసిన మేకపై సింహం దాడి చేయగా.. జీవభాయ్ దాన్ని తరిమేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ సింహం జీవాభాయ్పై దూకి చంపేసింది. అరుపులు విని వెళ్లిన గ్రామస్తులు సింహాన్ని గమనించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ సింహాన్ని బంధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కేంద్రం తొత్తులా ఈసీ.. సంస్కరణలు చేయాల్సిందే: మమతాబెనర్జి
కంగనా రనౌత్కు కరోనా పాజిటివ్
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
క్రికెటర్ భువనేశ్వర్ యాంకర్ శ్యామలకు సోదరుడా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

