Pedestrian Safety | పాదచారులు చనిపోతే కాంట్రాక్టర్లే బాధ్యులు.. నాసిరకం రోడ్లపై ఒడిశా సర్కార్ ముసాయిదా నిబంధనలు!
Pedestrian Safety | తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణం, సరైన నిర్వహణ లేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోయినా లేదా గాయపడినా అందుకు ఆ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలపై నేరాభియోగాలను నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తున్నది.
Pedestrian Safety | భువనేశ్వర్: తప్పుడు డిజైన్లు, నాసిరకం నిర్మాణం, సరైన నిర్వహణ లేక రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు చనిపోయినా లేదా గాయపడినా అందుకు ఆ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలపై నేరాభియోగాలను నమోదు చేసి, జరిమానాలు విధించాలని ఒడిశా ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు పాదచారుల భద్రత నిబంధనల ముసాయిదాను ఈ నెల 24న విడుదల చేసింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. మోటర్ వాహనాల చట్టంలోని సెక్షన్ 198ఏ ప్రకారం ఈ తరహా ఘటనల్లో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దీంతో పాటు నిర్మాణ సంస్థలను ఒప్పందాల నుంచి తొలగించడం, బ్లాక్ లిస్టులో పెట్టడం, చెల్లింపులను నిలిపేయడం చేస్తారు. రోడ్డు ప్రాజెక్ట్కు తుది అనుమతి లేదా తుది ఆర్థిక చెల్లింపు జరిగే ముందు, ప్రధాన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు వ్యక్తిగత చట్టపరమైన బాధ్యతను అంగీకరిస్తూ భద్రత సమ్మతి ప్రకటనపై తప్పనిసరిగా సంతకం చేయాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

