కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
గత కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. వారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి. లెజెండ్స్ మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ చేదు వార్తల నుండి ఇంకా కోలుకోక ముందే ప్రముఖ కన్నడ నటుడు శంకనాడ అరవింద్ (70) కరోనాతో కన్నుమూశారు.

గత వారం రోజులుగా ఆయన బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కరోనాతో వారం రోజుల క్రితం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కూతురు, మ్యూజిక్ డైరెక్టర్ మనసా హోల్లా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో అరవింద్ భార్య మృతి చెందడం, ఇప్పుడు అరవింద్ కరోనాతో మృతి చెందడంతో ఆ ఫ్యామిలీ పుట్టెడు దుఃఖంలో ఉంది. ఇప్పటివరకు సుమారు 250 సినిమాల్లో నటించిన అరవింద్ సహాయక పాత్రల్లో తనదైన మార్కును చాటుకున్నారు.
ఇవికూడా చదవండి..
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మంటల్లో కాలి బూడిదైన ‘జోధా అక్బర్’ మూవీ సెట్
ఈ సమ్మర్లో షుగర్ పేషెంట్స్ ఇవి ట్రై చేయొచ్చు
కరోనా రక్కసిపై త్రివిధ దళాల యుద్ధం!
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
కాబాలోని ‘నల్లని రాయి’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

