ఐఐటీఎంలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు..
ప్రాజెక్ట్ అసోసియేట్ | కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.

న్యూఢిల్లీ: కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ (ఐఐటీఎం) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 1 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారు మహారాష్ట్రలోని పుణెలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 156
ఇందులో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 55, ప్రాజెక్ట్ మేనేజర్ 2, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ 1, ఎగ్జిక్యూటివ్ హెడ్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 33, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 5, ట్రైనింగ్ కోఆర్డినేటర్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 24, టెక్నికల్ అసిస్టెంట్ 8, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 9, ఫీల్డ్ వర్కర్ 2, సైంటిఫిక్ అడ్మనిస్ట్రేటివ్ అసిస్టెంట్ 3, యూడీసీ 9, సెక్షన్ ఆఫీసర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. అయితే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ చేసి ఉండాలి. నెట్, సీఎస్ఐఆర్ యూజీజీ, గేట్, ఏదైన జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 1
వెబ్సైట్: http://www.tropment.res.in/Careers
ఇవి కూడా చదవండి..
అమెజాన్ సీఈవో పదవికి బెజోస్ గుడ్‌బై.. ఎందుకు? ఆయన భవిష్యత్తు ఏంటి?
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో
ప్రమాదకరమైన దశలో ప్రపంచం : WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్
హైదరాబాద్ ఎస్బీఐ ఏటీఎంలో వింత సమస్య
ఫిలిప్పీన్స్‌లో కూలిన సైనిక విమానం
చెత్తతో మానవ జీవనానికి ముప్పు: మంత్రి హరీశ్
టీకా సూది సరిగ్గా పొడవకపోతే రక్తం గడ్డకట్టే ప్రమాదం
దొంగ గడ్డం.. రఫేల్ డీల్‌పై మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్
పోలీస్ శాఖలో 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

