పాఠశాల విద్యార్థులకు సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డులు
సీఎస్ఐఆర్| సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 15 అవార్డులు అందజేస్తారని, మొదటి బహుమతిగా ఒకరికి రూ.లక్ష, రెండో బహుమతిగా ఇద్దరికి రూ.50 వేల

హైదరాబాద్: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్) ఇన్నోవేషన్ అవార్డ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 15 అవార్డులు అందజేస్తారని, మొదటి బహుమతిగా ఒకరికి రూ.లక్ష, రెండో బహుమతిగా ఇద్దరికి రూ.50 వేల చొప్పున, మూడో బహుమతి ముగ్గురికి రూ.30 వేల చొప్పున, నాలుగో బహుమతి నలుగురికి రూ.20 వేల చొప్పున, ఐదో బహుమతిగా ఐదుగురికి రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తారని, పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. 12వ తరగతి వరకు 18 ఏండ్లలోపు ఉన్న విద్యార్థులు అర్హులని, ఆసక్తి గలవారు ఈ నెల 30లోపు www.csir.res.inలో దరఖాస్తుచేసుకోవాలని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
సంప్రదాయ ఆహారానికే జై!
పెన్షన్ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐ పెంపునకు కేంద్రం యోచన
ఓటర్లకు జిలేబీ, సమోసాలు!
తదుపరి సీఈసీగా సుశీల్ చంద్ర!
పంజాబ్ వ్యాక్సినేషన్ ప్రచారకర్తగా సోనూసూద్
మహారాష్ట్రలో 3 వారాల లాక్డౌన్? నేడు నిర్ణయం
పసి మనసులతో విష రాజకీయం
తల్లిదండ్రులూ.. బహుపరాక్!
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

