తదుపరి సీఈసీగా సుశీల్ చంద్ర!

న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ప్రస్తుతం సీఈసీగా ఉన్న సునీల్ అరోరా సోమవారం పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం కొత్త సీఈసీగా 13న సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. 2019 ఫిబ్రవరి 14న ఆయన ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. 2022 మే 14న రిటైర్ కానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

