మైనార్టీ గురుకుల ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు
మైనార్టీ గురుకుల| మైనార్టీ గురుకులాల్లో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈనెల 31 వరకు అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్: మైనార్టీ గురుకులాల్లో 2021–22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈనెల 31 వరకు అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీఎంఆర్ఐఎస్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా సందేహాలుంటే 040–23437909 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేయాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కొత్తముప్పు.. వైట్ ఫంగస్
అంటువ్యాధుల జాబితాలోకి ‘బ్లాక్ ఫంగస్’
ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు!
కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
టీకాల కోసం.. గ్లోబల్ బాటలో రాష్ర్టాలు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

