ఎయిర్ ఇండియాలో ఫైనాన్స్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
ఎయిర్ ఇండియా| ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత సాధించిన వారు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 15
ఇందులో మేనేజర్ ఫైనాన్స్ 6, ఆఫీసర్ అకౌంట్స్ 7, అసిస్టెంట్ అకౌంట్స్ 4 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సీఏ, 10+2+3 విధానంలో డిగ్రీ పూర్తి ఉండాలి. ఆఫీసర్ అకౌంట్స్ పోస్టుకు 30 ఏండ్లు, మిగిలిన పోస్టులకు 28 ఏండ్లకు మించరాదు.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: hrhq.aiasl@airindia.in
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
వెబ్సైట్: http://www.aiatsl.com/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దొంగను చంపి.. శవంతోపాటు 15 ఏండ్లపాటు ఇంట్లోనే..
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
ఢిల్లీలో 70 ఏళ్ల తర్వాత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్
సరైన వెంటిలేషన్‌తో.. గాలిలో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చు
పాకిస్థాన్‌లో బస్సు బోల్తా .. 13 మంది దుర్మరణం
లాంగ్ కోవిడ్.. 6 నెలల తర్వాత మళ్లీ రీ ఇన్ఫెక్షన్
మాస్కు ధరించడానికి నిరాకరించిన డాక్టర్.. అరెస్ట్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

