ఏఐపీటీఎఫ్ జాతీయ కౌన్సిలర్‌గా వైఎస్.శర్మ

బన్సీలాల్‌పేట్, నవంబర్ 12: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (ఏఐపీటీఎఫ్) జాతీయ యూనియన్ కౌన్సిలర్‌గా తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా వై.ఎస్.శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కమలకాంత్ త్రిపాఠి ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అలాగే, నవంబర్ 14, 15 తేదీలలో బిహార్‌లోని బుద్ధగయలో జరుగనున్న అఖిల భారత కౌన్సిల్ సమావేశాలకు తెలంగాణ తరఫున హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. కరీంనగర్‌లోని దుర్శేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వైఎస్.శర్మ ఎంపిక పట్ల సంఘం ప్రధాన కార్యదర్శి పి.పార్థసారధి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కె.హన్మంత రావు, కార్యదర్శి నరోత్తంరెడ్డి అభినందనలు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

