వట్టి చేతులతో పామును పట్టి.. చకచకా వెళ్లిపోయన యువతి.. వీడియో వైరల్
వియత్నాంకు చెందిన ఓ యువతి పాము పట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది

పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాం. ఇక పామును పట్టుకోవాలంటే.. అబ్బో ఎంతో ఓర్పు, నేర్పు కావాలి కదూ..! నిజమే మరి పామును పట్టుకోవడం అందరితో అయ్యే పనికాదు. అందులోనూ అమ్మాయిలు పాములు పట్టడం అంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది.
వియత్నాంకు చెందిన ఓ యువతి పాము పట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రోడ్డు వారగా ఉన్న రాళ్లల్లో పడుకున్న పామును వట్టి చేతులతో ఒడిసిపట్టుకుంది. యువతి చేతుల్లో నుంచి బయటపడేందుకు పాము గింజుకున్నా వదల్లేదు. ఒక చేత్తో పాము తలను, మరో చేత్తో పాము తోకను పట్టుకుని వెళ్లిపోయింది. ఈ అమ్మాయి పామును పట్టడాన్ని కారులో కూర్చున్న ఓ వ్యక్తి .. పాము పట్టుకుని వెళ్లిపోతుండగా భయంతో కారు విండోస్ పైకెక్కించడం మనం గమనంచొచ్చు. పామును ఒంటికి చుట్టుకుపోగా.. ఆ యువతి చకచకా నడుస్తూ వెళ్లిపోయింది.
ఈ వీడియోను వీక్షించిన వారు అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. పాములు పట్టుకోవడంలో వియత్నమీస్ చాలా నేర్పరులు అని కొందరు నెటిజెన్లు కామెంట్ చేయగా.. ఇలాంటి ధైర్యం నేను కూడా చేస్తే బాగుంటుంది అని మరోకరు రాశారు.
ఇవి కూడా చదవండి..
సౌదీ కొత్త నియమం : మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు
మరింత గౌరవం : వోగ్ పత్రిక ముఖచిత్రంపై మలాలా
వయసు పెరుగుదల : కొత్త ప్రోటీన్ కనిపెట్టిన ఇజ్రాయెల్
ర్యాంకింగ్ విధానం : న్యూయార్క్ మేయర్ ఎన్నికలో అమలు
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
సోమరిపోతు ఏనుగు.. నవ్వు తెప్పిస్తోంది..! వీడియో వైరల్
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

