ఫ్రెంచ్ ఓపెన్ : కరోనాతో డబుల్స్ ఆటగాళ్ళు అవుట్
ఫ్రెంచ్ ఓపెన్-2021 పోటీలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నది. పురుషుల డబుల్స్ ఈవెంట్లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు

ప్యారిస్ : ఫ్రెంచ్ ఓపెన్-2021 పోటీలకు కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్నది. పురుషుల డబుల్స్ ఈవెంట్లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డారు. దాంతో ఈ ఇద్దరు ఆటగాళ్ళు డ్రా నుంచి తప్పుకున్నారు. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మ్యాచ్ మధ్య నుంచి ప్రేక్షకులను మైదానం బయటకు పంపించేశారు. పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ ప్రభుత్వం అర్థరాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్టీ) క్వాలిఫైయర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 2,446 పరీక్షలు నిర్వహించారు. ఇదే సమయంలో డబుల్స్ ఆడుతున్న ఆటగాళ్ళు నికోలా మెట్కిక్, మేట్ పావిక్ కరోనా బారిన పడ్డారు. వీరి పేర్లను డ్రా నుంచి తొలగించారు. మరో జోడి జైమ్ మునార్, ఫెలిసియానో లోపెజ్ కూడా టోర్నమెంట్ నుంచి ఉపసంహరించుకున్నారు. ప్రపంచ నంబర్ -2 మహిళా క్రీడాకారిణి నామి ఒసాకా తొలి మ్యాచ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఆదివారం మీడియా సమావేశానికి హాజరుకానందుకు ఆమెకు రూ.10 లక్షలు (15 వేల యూఎస్ డాలర్లు) జరిమానా విధించారు. 2018 లో యూఎస్ ఓపెన్ నుంచి నిరాశతో పోరాడుతున్నానని సోషల్ మీడియాలో సమాచారాన్ని ఒసాకా షేర్ చేసింది. ఈ కారణంగా మీడియా సమావేశానికి రాలేదని తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
సైకిల్ సవారీ-ఆరోగ్యానికి దారి.. నేడు వరల్డ్ సైకిల్ డే
భారత్ నుంచి పాకిస్తాన్ విభజన.. చరిత్రలో ఈరోజు
అమ్మాయిలకు మెడిసిన్, ఇంజినీరింగ్‌లో 33 శాతం రిజర్వేషన్లు
అంతరిక్ష కేంద్రంతో ఢీకొన్న శిధిలం.. రోబోటిక్ చేయికి నష్టం
అంగారకుడి ఆకాశంలో మేఘాలు.. క్యూరియాసిటీ రోవర్ ఫొటోలు
కరోనా వేళ అన్నదాతలుగా మారిన యాసిడ్ బాధితులు..
కొవిడ్ వేళ దేశం విడిచి వెళ్తున్న కోటీశ్వరులు.. ఎందుకిలా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

