
రామకృష్ణాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు అపూర్వ స్వాగతం.

కోలాటాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్లతో గెల్లు శ్రీనివాస్ కు స్వాగతం పలికిన గ్రామస్తులు.

ప్రచారంలో భాగంగా గ్రామస్తున్ని అప్యాయంగా పలకరిస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్

మహిళలతో కలిసి బతుకమ్మను ఎత్తుకున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్