‘ధరణి’ సమస్యలపై ఇక ఫిర్యాదులను వాట్సాప్, మెయిల్ చేయొచ్చు
‘ధరణి’ సమస్యలపై ఇక ఫిర్యాదులను వాట్సాప్, మెయిల్ చేయొచ్చు |

హైదరాబాద్ : ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు.. ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్, ఈ మెయిల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఏమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్ లేదంటే 9133089444 నంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ సూచించారు. సమయభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీఎల్ఏ, రిజిస్ట్రేషన్లు, ఐటీ విభాగ అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్ శుక్రవారం సమీక్ష నిర్వహించిన సీఎస్.. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
షుగర్ కంట్రోల్‌తో బ్లాక్ ఫంగస్‌కు చెక్
వ్యాక్సిన్ వేసుకున్న వారికి కరోనా వచ్చినా చనిపోలేదు: ఎయిమ్స్ అధ్యయనం
పార్టీ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ చీఫ్ భేటీ
ట్రంప్ ఖాతాపై ఫేస్బుక్ రెండేళ్ల నిషేధం
రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం
నేటి నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరం పేల్చివేత
దేశంలో తగ్గుతున్న కరోనా.. 24 గంటల్లో 1.20లక్షల కేసులు
ప్రకృతితో మమేకమై జీవించాలి : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Good News : త్వరలో పిల్లలకు అందుబాటులోకి టీకా!
మళ్లీ పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు
విషాదం.. న్యూబోయినపల్లిలో నాలాలో పడి బాలుడి గల్లంతు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

