గురక అనేది చాలామందిని పట్టిపీడిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నవాళ్లతో ఇంటిల్లిపాదికీ నిద్ర ఉండదు. ఓ దశలో గురక పెట్టే వ్యక్తిని అందరూ చీదరించుకుంటారు. అయితే, గురక అనారోగ్య సమస్యనా..? దీనివల్ల భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉంటుందా? అసలు గురక ఎందుకు వస్తుంది..? దీనికి ట్రీట్మెంట్ ఉందా..? అనే విషయాలను రెనోవా హాస్పిటల్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వెన్నెల క్షుణ్నంగా వివరించారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..