Vijayasai Reddy | అమరావతి నిర్మాణంపై స్పందించిన విజయసాయి రెడ్డి.. రాజధాని నిర్మాణంపై పలు సూచనలు
Vijayasai Reddy | ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు.
అమరావతి : ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్పందించారు. అమరావతి నిర్మాణానికి పలు సూచనలు చేస్తూనే వైసీపీ ప్రతిపాదించిన మావిగన్ నమూనాపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్మాణం తీరును ఆయన గుర్తు చేశారు. లక్షల కోట్ల అంచనాలతో అమరావతి ప్రణాళిక ఉందన్నారు. అప్పులపై ఆధారపడి క్యాపిటల్ సిటీని నిర్మించడం సరిదన్నారు.
రాజధాని రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాజధానిని ఏకీకృత, దశలవారీగా నిర్మించాలని సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన రాజధానిని నిర్మించాలని సూచించారు. మావిగన్ ప్రతిపాదనలతో పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

