BRS Rajatotsava Sabha | జనగామ రూరల్, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ 25 ఏళ్ల వసంతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న భారీ రజతోత్సవ బహిరంగ సభ కోసం పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసిన విషయం తెలిసిందే.
సభకు భారీగా వాహనాలు, పెద్ద ఎత్తున బస్సులతోపాటు కార్లు వస్తుండటంతోపాటు జనగాం మండలం పెంబర్తి గ్రామం వెంబడి జాతీయ రహదారి సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
రహదారి మొత్తం కొంచెం గ్యాప్ కూడా లేకుండా బీఆర్ఎస్ సభకు వెళ్తున్న వాహనాలతో నిండిపోయింది. దీంతో రహదారి వెంబడి గులాబీ సైన్యంతో సందడి వాతావరణం నెలకొంది.
Giloy | సర్వ రోగ నివారిణి.. తిప్పతీగ.. మన చుట్టూ పరిసరాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది..!
Putta Madhukar | మంత్రి పదవి మంథనికి పైస మందం కూడా పనికొస్తలేదు : పుట్ట మధుకర్
BRS | బీఆర్ఎస్ సభకు వెళ్తే ప్రభుత్వ పథకాలు రావని బెదిరిస్తున్నారు : దాసరి మనోహర్ రెడ్డి