e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News వెద‌జ‌ల్లే ప‌ద్ధ‌తితో దిగుబ‌డే దిగుబ‌డి..!!వీడియో

వెద‌జ‌ల్లే ప‌ద్ధ‌తితో దిగుబ‌డే దిగుబ‌డి..!!వీడియో

వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘కూలీల కొరత’ రైతులను ఎక్కువగా పట్టి పీడిస్తున్నది.
ఈ సమస్యనుంచి అన్నదాతను గట్టెక్కించడానికి వచ్చిందే ‘వెదజల్లే పద్ధతి’. మ‌రి ఈ ప‌ద్ధ‌తిలో ఎలా విత్త‌నాలు చ‌ల్లుకోవాలి.. ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.

మ‌రిన్ని ఇలాంటి ఆస‌క్తిక‌ర‌ క‌థ‌నాల కోసం న‌మ‌స్తే తెలంగాణ యూట్యూబ్ చాన‌ల్ ను స‌బ్‌స్క్రైబ్‌ చేసుకోండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana