ముంబై,జూన్ 7: కార్ల తయారీదారులలో జపాన్‌లో హోండాతో సహా చాలా మైక్రో కార్లు ఉన్నాయి. హోండా పాపులర్ మోడల్‌కు హోండా ఎస్ 660 పేరుతో టూ డోర్స్ కన్వర్టబుల్ స్పోర్ట్స్ కార్. మార్చి 2022 నుంచి ఎస్ 660 ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు హోండా ప్రకటించింది. 2017 టోక్యో మోటార్ షోలో కనిపించిన స్పోర్ట్స్ ఈవీ కాన్సెప్ట్ తోతయారుచేశారు.
2019 సంవత్సరంలోనే హోండా డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది కూడా . కొత్త స్పోర్ట్స్ ఈవీ బల్బస్ వీల్ ఆర్చెస్ క్లీన్ స్ట్రిప్డ్ టూ డోర్స్ కూపేగా ఉంటుంది. హోండా ఇ హ్యాచ్‌బ్యాక్, బ్లాక్-అవుట్ ఎన్క్లోజ్డ్ గ్రిల్ ఏరియా టేకు హోండా ఈ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. అయితే హోండా రెండు డోర్ల ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకువస్తుందా అనేది ఇంకా ధృవీకరించలేదు.