AI-generated images | ట్రంప్ టు ఒబామా.. ప్రముఖులు చిన్నారులైతే ఇలా ఉంటారు..!
AI-generated images | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. తాజాగా ఓ కళాకారుడు ఏఐ సాయంతో ప్రపంచ దేశాల అధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో (world leaders as toddlers) కళ్లకు కట్టినట్టు చూపించారు.
AI-generated images | అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) అద్భుతాలు అన్నీఇన్నీ కావు. నేటి తరం టెక్ ప్రపంచంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చాట్ జీపీటీ (ChatGPT)కి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై ఏఐ (AI) ప్రభావం చూపుతోంది. టెక్ రంగంలోనే కాదు.. ఆర్టిస్ట్‌ల ఊహా శక్తికీ ఏఐ (AI) రెక్కలు తొడుగుతోంది. ఏఐ టెక్నాలజీ మనకు సరికొత్త అవతరాలను పరిచయం చేస్తోంది. ఇప్పటికే జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించిన చిత్రాలు (AI-generated images ) , వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఓ కళాకారుడు ఏఐ సాయంతో ప్రపంచ దేశాల అధినేతలు, అంతర్జాతీయంగా అత్యంత ప్రభావం చూపిన నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు చిన్నతనంలో ఎలా ఉండేవారో (world leaders as toddlers) కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏఐ మాయతో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్, జాక్‌మా, ముకేశ్ అంబానీ, రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, సుందర్ పిచాయ్, వారెన్ బఫెట్, వ్లాదిమిర్ పుతిన్, బిల్‌గేట్స్, కిమ్ జోంగ్ ఉన్, జో బైడెన్, బరాక్ ఒబామా సహా పలువురు చిన్నారుల్లా మారిపోయారు. ప్రముఖ ఆర్టిస్ట్ జో జూన్ ముల్లార్ (Jyo John Mulloor) ఏఐ సాయంతో వీటిని రూపొందించాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Mukesh Ambani | ముకేశ్ అంబానీ మనవరాలి పేరేంటో తెలుసా..?
Amazon Forest | ఇదో అద్భుతం.. అమెజాన్ అడవుల్లో విమానం కూలిన 40 రోజుల తర్వాత సజీవంగా చిన్నారులు
Steve Smith | బాలయ్య డైలాగ్స్‌తో అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. వీడియో
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

