Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'(ఏఐ) అనే పదాన్ని అధికారిక పత్రాల్లో నిషేధిస్తామని ప్రకటించారు.
Donald Trump | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'(ఏఐ) అనే పదాన్ని అధికారిక పత్రాల్లో నిషేధిస్తామని ప్రకటించారు. దానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్'(ఎస్ఐ) అనే పదాన్ని ఉపయోగించాలని సూచించారు.
‘ఆర్టిఫిషియల్’ అనే పదం సాంకేతిక సామర్థ్యాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరును మార్చాలన్న ప్రతిపాదనను ట్రంప్ గత నెలలోనే తెరపైకి తెచ్చారు. అమెరికా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’, ‘ఏఐ’ పదాలకు బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’, ‘ఎస్ఐ’ పదాలను ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు.. ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
Healthy Foods | చేపలు తినని వారికి గుడ్‌న్యూస్.. ఒమేగా 3 అందించే ఆహారాలు ఇవే!
Saudi Arabia | దాడులు ఆపితే 9500 కోట్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ బంపర్ ఆఫర్!
Chamala Kiran Kumar Reddy | భద్రాచలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టా?.. ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అజ్ఞానం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

