ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'(ఏఐ) అనే పదాన్ని అధికారిక పత్రాల్లో నిషేధిస్తామని ప్రకటించారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్'(ఏఐ) అనే పదాన్ని అధికారిక పత్రాల్లో నిషేధిస్తామని ప్రకటించారు. దానికి బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్'(ఎస్ఐ) అనే పదాన్ని ఉపయోగించాలని సూచించారు.
‘ఆర్టిఫిషియల్’ అనే పదం సాంకేతిక సామర్థ్యాలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరును మార్చాలన్న ప్రతిపాదనను ట్రంప్ గత నెలలోనే తెరపైకి తెచ్చారు. అమెరికా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’, ‘ఏఐ’ పదాలకు బదులుగా ‘సూపర్ ఇంటెలిజెన్స్’, ‘ఎస్ఐ’ పదాలను ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

