ఏఐకేఎస్ అధ్యక్షుడిగా డాక్టర్ అశోక్ ధావలే
అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ అశోక్ ధావలే, విజూకృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డినగర్ ప్రాంగణంలో జరిగిన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. 167 మందితో ఏఐకేఎస్ జాతీయ కమిటీని ఏర్పాటు చేయగా అందులో నుంచి 86 మందితో సెంట్రల్ కిసాన్ కౌన్సిల్, 27 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు.
- ప్రధాన కార్యదర్శింగా విజూకృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి
- ఏఐకేఎస్ మహాసభలో ప్రకటన
రామగిరి, నవంబర్ 18: అఖిల భారత కిసాన్ మహాసభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా డాక్టర్ అశోక్ ధావలే, విజూకృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డినగర్ ప్రాంగణంలో జరిగిన ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. 167 మందితో ఏఐకేఎస్ జాతీయ కమిటీని ఏర్పాటు చేయగా అందులో నుంచి 86 మందితో సెంట్రల్ కిసాన్ కౌన్సిల్, 27 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు.
తెలంగాణ నుంచి సంయుక్త కార్యదర్శులుగా 8 మంది ఎన్నికయ్యారు. అందులో టీ. సాగర్, పోతినేని సుదర్శన్రావు, మాజీఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రాంబాబు, జంగారెడ్డి, కందాల ప్రమీల, మూడ్ శోభన్ ఉన్నారు. వీరిలో సీకేసీలోకి సాగర్, సుదర్శన్రావు, జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యారు. రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిషారం కోసం దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నూతన జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

