Home
Telangana
Retired Employees Call For Black Flag Protest At Cm Siddipet Meeting Over Pending Dues
సీఎం సభలో నిరసనలకు రిటైర్డ్ ఉద్యోగుల పిలుపు
రిటైర్డ్ అయినా బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం సిద్దిపేటలో నిర్వహించే సీఎం సభలో నల్ల టీషర్ట్లు, నలుపురంగు దుస్తులు, నల్లజెండాలతో తెలుపాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ పిలుపునిచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ అయినా బకాయిలు అందక రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం సిద్దిపేటలో నిర్వహించే సీఎం సభలో నల్ల టీషర్ట్లు, నలుపురంగు దుస్తులు, నల్లజెండాలతో తెలుపాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ పిలుపునిచ్చింది. ఉద్యోగులంతా సిద్దిపేటకు తరలిరావాలని సంఘం అధ్యక్షుడు సుంకిశాల ప్రభాకర్‌రావు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

