గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ది సేవాగుణం : దూసరి శ్రీనివాస్ గౌడ్
టీఆర్ఎస్ గెలుపు ఖాయం | తెలంగాణ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ గెలుపు ఖరారై పోయిందని సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

గోల్నాక, ఆగస్టు 11 : తెలంగాణ ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ గెలుపు ఖరారై పోయిందని సీనియర్ టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం గెల్లు శ్రీనివాస్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించి సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం హర్షణీయమన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా అక్కడ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

