ఎన్‌హెచ్‌పీసీలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
ఎన్‌హెచ్‌పీసీ|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టు లభర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
మొత్తం పోస్టులు: 19
ఇందులో ఎలక్ట్రిషియన్ 10, ప్లంబర్ 2, ఫిట్టర్ 2, సెక్రటేరియట్ అసిస్టెంట్ 4, కార్పెంటర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 25
వెబ్సైట్: https://apprenticeshipindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భారత్‌లో వైరస్ వ్యాప్తికి మతపరమైన, రాజకీయ సమావేశాలే కారణం: డబ్ల్యూహెచ్ఓ
ఎవరెస్టుపై ఇద్దరు విదేశీ అధిరోహికులు మృతి
Good News : పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి
సెంట్రల్ విస్టా వద్ద ఫొటో, వీడియోగ్రఫీ బ్యాన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

