ముంబై ,మే 6: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ 58 పాయింట్ల లాభంతో 48,737 వద్ద నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 14,650 వద్ద కొనసాగుతుండగా ఐడీబీఐ బ్యాంక్, హికాల్ లిమిటెడ్, ఐసీఆర్ఏ, మయూర్ యూనికోటర్స్, బాలాజీ టెలిఫిల్మ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మాగ్మా ఫిన్‌కార్ప్ లాభాల్లో ఉన్నాయి. ఇదేసమయంలో ఆగ్రోటెక్ ఫుడ్, మార్ఫీన్ ల్యాబ్స్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.