e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు

చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు

చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు

అమరావతి : ఏపీ చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. మూడు మృతదేహాలు చెరువులో తేలుతూ కనిపించాయి. రామచంద్రాపురం మండలం సీ.రామాపురంలో ఘటన వెలుగు చూసింది. అన్నస్వామి గండిచెరువు క్వారీగుంతలో గుర్తు తెలియని మహిళ, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. మృతులు తల్లీ పిల్లలుగా భావిస్తున్నారు. అలాగే క్వారీ గుంతకు సమీపంలోని కంపోస్టు యార్డులో ద్విచక్ర వాహనం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులను పెనుమూరు మండలం గుండ్యానంపల్లె గ్రామానికి చెందిన నీరజ (32), చందు (8), చైత్ర (2)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Missing: బార్బుడాలో క‌న్పించ‌కుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు

ట్రెండింగ్‌

Advertisement