ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!

ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలు పెట్టాడో తెలియదు కాని కరోనా వలన ఈ చిత్రం నెలల తరబడి వాయిదా పడుతూ వస్తుంది. మే 13న మూవీ విడుదల చేస్తామని మేకర్స్ కొద్ది రోజుల క్రితం ప్రకటించగా, కరోనా సెకండ్ వేవ్‌తో మళ్లీ వాయిదా పడింది. అయితే 90 శాతం పూటింగ్ పూర్తి చేసుకున్న ఆచార్య రెండు వారాలలో మిగతా పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుందట.
ఆచార్య చిత్ర షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవి మిగతా సినిమాలు చేయడానికి లాంగ్ గ్యాప్ తీసుకోనున్నట్టు తెలుస్తుంది.ఆచార్య చిత్రం తర్వాతా చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్‌లు చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ సినిమాలు చేసేందుకు మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారట చిరు. వచ్చే ఏడాది రెండు సినిమాలను మొదలు పెట్టనున్నట్టు సమాచారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Acharya
- Chiranjeevi
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

