హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన
హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన | అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు.

అమరావతి : అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్ అందకనే మృతి చెందారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. దవాఖాన ఎదుట మృతుల కుటుంబాలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో బాధిత కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. సిబ్బంది నిర్లక్ష్యంతోనే కుటుంబీకులు మృతి చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

