హైదరాబాద్ : వాహనం నడుపుతుండగా గుండెపోటుతో(Heart attack) సికింద్రాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ హోంగార్డు(Task force home guard) గుండెపోటుతో మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్టుగూడ వద్ద చోటు చేసుకుంది. హోం గార్డు అంజి వాహనం నడుపుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. గుర్తించిన స్థానికులు అతడిని హాస్పిటల్‌కు తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహానని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.