T-Works | భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా టీవర్క్స్
భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీవర్క్స్‌లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి క్యాంపులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉత్పత్తుల తయారీ విధానంపై వర్క్‌షాపులను ఏర్పాటు చేస్తున్నారు.
T-Works | సిటీబ్యూరో: భౌతిక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీవర్క్స్‌లో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి క్యాంపులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కొత్త ఉత్పత్తుల తయారీ విధానంపై వర్క్‌షాపులను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శనివారం నుంచి హైదరాబాద్, చైన్నె నగరాల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లెదర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్ సంస్థలతో కొత్త ఉత్పత్తుల తయారీపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా స్మార్ట్ వియరబుల్స్పై నిపుణులతో శిక్షణనిచ్చారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు టీ వర్క్స్ వేదికగా కొత్త ఉత్పత్తుల డిజైన్‌తో పాటు వాటిని వినూత్నంగా తయారుచేసే అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లల కోసం సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని, ఔత్సాహికులు టీ వర్క్స్ వెబ్సైట్ ద్వారా సంప్రదించి, పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

