ప్లాస్టిక్ తయారీ పరిశ్రమపై టాస్క్‌ఫోర్స్ మెరుపుదాడి
Task force | నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్న పరిశ్రమపై పొల్యూషన్ బోర్డు అధికారులతో కలిసి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా రూ.13లక్షల విలువైన ప్లాస్టిక్
వరంగల్ : నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్న పరిశ్రమపై పొల్యూషన్ బోర్డు అధికారులతో కలిసి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ సందర్భంగా రూ.13లక్షల విలువైన ప్లాస్టిక్ గ్లాస్‌లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ బల్దియా అధికారులతో కలిసి ఎనుమాముల మార్కెట్ దగ్గరలో ఉమనాగ్ పాలిమర్స్ అనే పరిశ్రమను తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ గ్లాస్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యజమానిపై చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ అధికారులకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం నేరమని ఏసీపీ జితేందర్ రెడ్డి అన్నారు. అలాగే వస్తువులు తయారు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

