‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి వలసల నివారణ చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కోదాడ లాల్‌బంగ్లాలో నిర్వహించిన డివిజన్ ముఖ్య నాయకుల సమావేశంలో...
– సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్
కోదాడ, అక్టోబర్ 10 : సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి వలసల నివారణ చేపట్టాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కోదాడ లాల్‌బంగ్లాలో నిర్వహించిన డివిజన్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు, కరెంటు కోతలు, నీటి కొరత తదితర పరిస్థితులు జిల్లాలో తీవ్రంగా ఉన్నాయన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి సాగునీరు అందక మూడు లక్షల ఎకరాల వరి పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన నీటిని విడుదల చేయాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పోటు లక్ష్మయ్య ఉదయగిరి, డి.రవి, నరసింహారావు, కామల్ల శ్రీను, నాగయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

