Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Kona Venkat | సినిమా రన్‌టైమ్‌పై క్లారిటీ లేకుండా నిర్మాతల డబ్బును వృథా చేసే డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండకూడదు.. అంటూ నిర్మాతలను వృథా ఖర్చు చేయించే డైరెక్టర్లపై పాపులర్ స్క్రీన్‌రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Kona Venkat | తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రీన్‌రైటర్‌గా, నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తుల్లో టాప్‌లో ఉంటారు కోన వెంకట్. సత్య సినిమా (తెలుగు డబ్డ్ వెర్షన్) డైలాగ్ రైటర్‌గా కెరీర్ షురూ చేసిన కోన వెంకట్ ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, వెంకీ, హ్యాపీ, ఢీ, అదుర్స్, దూకుడుతోపాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు.
తాజాగా ఈ పాపులర్ ప్రొడ్యూసర్ ఓ పోడ్కాస్ట్లో నిర్మాతలను వృథా ఖర్చు చేయించే డైరెక్టర్లపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రౌండప్ చేస్తున్నాయి. ఎంతో ఖర్చు పెట్టి 3:50 గంటలు సినిమా తీసి.. నువ్వు దాంట్లో 1:15 గంటలు తీసేస్తే ఏంటీ ఉపయోగం అంటున్నా. ఆ 1:15 గంటలకు అయ్యే కోట్లు ఎవరివి.. నిర్మాతవే కదా.. అతడు తెచ్చిన అప్పులు కదా.. పాపం ఆ నిర్మాత భార్యాపిల్లలకు చెందేవి కదా అవన్నీ.. మరి నువ్వు ఎంత బాధ్యతారహితంగా ఖర్చు పెట్టావ్.. ఆ స్కృహ, ఆ జ్ఞానం.. ఆ డైరెక్టర్‌కు టీంకు ఉండాలి. హిట్టు, ఫ్లాప్ అనేది నీ చేతుల్లో లేదు.. నీ చేతుల్లో ఉన్నదేంటి.. నీ ప్లానింగ్.. నువ్వు అది కూడా చేయకపోతే ఎలాగంటున్నా.. 2 గంటలు తీసిన సినిమా ఉంది ఆ పక్కన.. అటువంటి వాళ్లను బ్యాన్ చేయాలంటున్నా. వాళ్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్ లాంటివాళ్లు.. సినిమా రన్‌టైమ్‌పై క్లారిటీ లేకుండా నిర్మాతల డబ్బును వృథా చేసే డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఉండకూడదు.. అంటూ కోన వెంకట్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Also :
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

