Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సమస్యల కోసం సుప్రీంకోర్టే స్వయంగా ధర్నాకు దిగుతామని చెప్పడం సంచలనం రేపింది. ‘ఢిల్లీ హైకోర్టు ప్రధాన గేటు ముందు ఫుట్పాత్ లేదు. రోడ్డు దాటేందుకు క్రాసింగ్ లేదు. పాదచారులకు భద్రత లేదు. వెంటనే రోడ్డు భద్రతా చర్యలు పూర్తి చేయాలి. నవంబర్ 25లోపు పనులు పూర్తికాకపోతే హైకోర్టు ప్రధాన గేటు ముందు మేమే ధర్నాకు దిగుతాం.
- కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల సమస్యల కోసం సుప్రీంకోర్టే స్వయంగా ధర్నాకు దిగుతామని చెప్పడం సంచలనం రేపింది. ‘ఢిల్లీ హైకోర్టు ప్రధాన గేటు ముందు ఫుట్పాత్ లేదు. రోడ్డు దాటేందుకు క్రాసింగ్ లేదు. పాదచారులకు భద్రత లేదు. వెంటనే రోడ్డు భద్రతా చర్యలు పూర్తి చేయాలి. నవంబర్ 25లోపు పనులు పూర్తికాకపోతే హైకోర్టు ప్రధాన గేటు ముందు మేమే ధర్నాకు దిగుతాం. పని పూర్తయ్యే వరకు ఇంటికి కూడా వెళ్లం’ అని సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ముందు రోడ్డు భద్రతా చర్యలపై ధర్మాసనం అధికారులు తీరును తప్పుబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

