Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (సోమవారం) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా (Iran, USA) మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. దాంతో సూచీలు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ (Sensex) 1000 పాయింట్లకుపైగా ఎగబాకింది.
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఇవాళ (సోమవారం) భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్, అమెరికా (Iran, USA) మధ్య యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. దాంతో సూచీలు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ (Sensex) 1000 పాయింట్లకుపైగా ఎగబాకింది. ఉదయం 11.10 గంటల సమయంలో సెన్సెక్స్ 989 పాయింట్ల లాభంతో 75,488 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 289 పాయింట్లు పెరిగి 23,305 వద్ద కదలాడుతున్నది.
నిఫ్టీ సూచీలో రిలయన్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉండగా సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు నష్టపోతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.97 వద్ద ప్రారంభమైంది. త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.29,550 కోట్ల రికార్డు నికర లాభాన్ని నమోదుచేసింది.
ఈ ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 6 శాతానికిపైగా ఎగబాకింది. కంపెనీల బలమైన ఫలితాలు ప్రధాన సూచీల ర్యాలీకి కారణమయ్యాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్‌కు 110 డాలర్లకు దిగివచ్చింది. గతవారం ఆరునెలల గరిష్ఠస్థాయి అయిన 118 డాలర్లను తాకింది. ఇప్పుడు 8 డాలర్లు వెనక్కి తగ్గింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

