భారత్లో తగ్గనున్న హిందూ జనాభా
రానున్న కాలంలో హిందువుల జనాభా సంఖ్య ముస్లింలతో పోలిస్తే స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ప్యూ రిసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనం అంచనా వేసింది. 2020 నుంచి 2070 మధ్య హిందువుల సంఖ్య 17.6 కోట్ల మేర పెరగవచ్చని తెలిపింది.
- 2070 నాటికి పెరగనున్న ముస్లింల వాటా
న్యూఢిల్లీ, నవంబర్ 18 : రానున్న కాలంలో హిందువుల జనాభా సంఖ్య ముస్లింలతో పోలిస్తే స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ప్యూ రిసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనం అంచనా వేసింది. 2020 నుంచి 2070 మధ్య హిందువుల సంఖ్య 17.6 కోట్ల మేర పెరగవచ్చని తెలిపింది. భారత్లో 2070 నాటికి హిందువులు 75 శాతానికి పైగా ఉంటారని అంచనా వేసింది.
అయితే ప్రపంచ వ్యాప్తంగా హిందువుల సంఖ్య 2020తో పోలిస్తే 19.9 కోట్ల మేర పెరిగి 140 కోట్లకు చేరవచ్చని మొత్తం జనాభాలో హిందువుల వాటా 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గవచ్చని తెలిపింది. ప్రపంచంలో 2070 నాటికి అమెరికా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద హిందూ జనాభా కలిగిన దేశంగా మారవచ్చని, ఆస్ట్రేలియా కూడా మొదటి పది దేశాల్లోకి చేరవచ్చునని అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

