మళ్లీ భగ్గుమంటున్న బంగ్లాదేశ్
పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా దేశానికి వస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో బంగ్లాదేశ్లో తిరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఢాకా : పదవీచ్యుతురాలైన మాజీ ప్రధాని షేక్ హసీనా దేశానికి వస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో బంగ్లాదేశ్లో తిరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడి పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
గత కొన్ని రోజులుగా అక్కడ నిరసనలు, ఘర్షణలు, బాంబు పేలుళ్లు, దహన దాడులు జరిగాయి. వీటికి హసీనా పార్టీకి చెందిన నిషేధిత అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే కారణమంటూ పోలీసులు అరోపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

