యెమెన్‌పై సౌదీ భారీ వైమానిక దాడులు
సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బుధవారం యెమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 17 మంది మరణించగా, పలువురు గాయపడినట్టు హౌతీలు తెలిపారు.
దుబాయ్ : సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బుధవారం యెమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 17 మంది మరణించగా, పలువురు గాయపడినట్టు హౌతీలు తెలిపారు.
రాజధాని సనా, అమ్రాన్, సాదా, హొడైదా ప్రావిన్స్‌లలో జరిపిన దాడుల్లో 60 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూటమి ప్రతినిధి మేజర్ జనరల్ టర్కీ అల్-మాల్కీ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

