Home
International
Netanyahu Faces Setback As Opposition Backed Matan Kahana Elected Israeli Parliament Speaker
నెతన్యాహుకు పార్లమెంట్లో ఎదురుదెబ్బ
ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని నెతన్యాహుకు పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మాజీ సైనికాధికారి గాడి ఐసెన్కోట్కు మద్దతుదారుడైన మతన్ కహానా పార్లమెంట్ స్పీకర్గా ఎన్నికయ్యారు.
ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాని నెతన్యాహుకు పార్లమెంట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రత్యర్థి, మాజీ సైనికాధికారి గాడి ఐసెన్కోట్కు మద్దతుదారుడైన మతన్ కహానా పార్లమెంట్ స్పీకర్గా ఎన్నికయ్యారు.
మొత్తం 120 మంది సభ్యులకు గానూ 66 మంది ఆయనకు మద్దతివ్వగా, నెతన్యాహు లికుడ్ పార్టీ అభ్యర్థి ఒఫిర్ కాట్జ్కు 52 ఓట్లు వచ్చాయి. దీంతో నెతన్యాహు విధానాలను అడ్డుకునే అవకాశం ఐసెన్కోట్ వర్గానికి లభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

