ఏఐ చాట్బాట్ల ఉగ్ర ప్రణాళికలు
చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ, గ్రోక్ భద్రతా లోపాలను అమెరికా ప్రభుత్వ జవాబుదారీతన కార్యాలయం(జీఏవో) బయట పెట్టింది. 2026లో నిర్వహించిన పరీక్షల్లో భద్రతా నియంత్రణలను అధిగమించి ప్రమాదకర సమాచారం పొందగలిగారు.
వాషింగ్టన్ : చాట్ జీపీటీ, క్లాడ్, జెమినీ, గ్రోక్ భద్రతా లోపాలను అమెరికా ప్రభుత్వ జవాబుదారీతన కార్యాలయం(జీఏవో) బయట పెట్టింది. 2026లో నిర్వహించిన పరీక్షల్లో భద్రతా నియంత్రణలను అధిగమించి ప్రమాదకర సమాచారం పొందగలిగారు. రెండు చాట్బాట్లు భారీ నష్టానికి దారితీసే దాడులకు సంబంధించిన సమాచారం ఇవ్వగా, మరో రెండు విద్యుత్ గ్రిడ్‌పై దాడుల మార్గాలను సూచించాయి.
ఈ సమాచారాన్ని పొందేందుకు 12 గంటల కంటే తక్కువ సమయం పట్టింది. అయితే ఏ ప్లాట్‌ఫామ్ ఈ సమాచారం ఇచ్చిందో వెల్లడించలేదు. భద్రతను మెరుగుపరిచామని ఏఐ సంస్థలు తెలిపాయి. కొత్త మోడళ్లకు కఠిన భద్రతా పరీక్షలు తప్పనిసరి చేయాలని, వచ్చే ఏడాది కాంగ్రెస్‌లో విచారణ జరిపిస్తానని హసన్ ప్రకటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

