Amit Shah | మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా (Muslim papulation) అసాధారణంగా పెరగడానికి అక్రమ చొరబాట్లే ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి (Union home minister) అమిత్ షా (Amit shah) అన్నారు.
ప్రపంచంలోని మూడో అతిపెద్ద ముస్లిం జనాభాకు భారత్ నెలవు. ఈ కారణంగా దేశంలో ముస్లింలు రెండో అతిపెద్ద మతవర్గంగా ఉన్నారు. మైనారిటీల్లో ప్రథమ స్థానంలో ఉన్న ముస్లింలు జమ్ముకశ్మీర్లో మెజారిటీగా ఉండటం తెలిసిం