బీచుపల్లిలో ప్రత్యేక పూజలు

ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కందాల శ్రీనివాస్
కుటుంబ సభ్యులు అశ్వయుజ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి లక్ష దీపోత్సవం, సూర్య హోమం, గణపతి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అఖండ భజన భక్తి గీతాలాపన కార్యక్రమాలను నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

