ప్రోటీన్ వనరు : రోగనిరోధక శక్తి కోసం సోయా ఫుడ్స్ ఉత్తమం
రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠంగా తయారవ్వాలంటే ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా వైరస్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు, ఆరోగ్య సంరక్షణకు పోషక అవగాహనపై శ్రద్ధ చూపడం ఎక్కువైంది. కొవిడ్ వంటి వైరస్లు ఎన్ని వచ్చిన మన రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఏవీ మనల్ని ఏమీ చేయలేవని చెప్తున్నారు వైద్యనిపుణులు. ఈ రోగనిరోధక వ్యవస్థ పటిష్ఠంగా తయారవ్వాలంటే ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
జంతు ప్రోటీన్లు అయిన మాంసం, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి, మొక్క ప్రోటీన్లు.. 20 అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. ఈ అమైనో ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కారణమవుతాయి. అయితే, ఈ 20 అమైనో ఆమ్లాలలో 9 మానవులకు అత్యంత అవసరమైనవిగా భావిస్తారు. ఇవి శరీరం ద్వారా ఉత్పత్తి కావు. అందువల్ల, మానవులు ఈ ముఖ్యమైన అమైనో ఆమ్లాలను తమ ఆహారం ద్వారా పొందాల్సి ఉంటుంది. పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, గొడ్డు మాంసం, పంది మాంసం వంటి జంతు ప్రోటీన్ వనరులు మాత్రమే అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్నాయి.
సోయా సూపర్ ఫుడ్..
ఇక శాఖాహారం పదార్థాలకు వస్తే సోయా సూపర్ ఫుడ్. మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న అన్ని మొక్కల ఆధారిత ప్రోటీన్లలో ఇది ఒకటి. సోయా ఆహారాల్లో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ మన శరీరంలో కణజాలం మరమ్మత్తు చేయడానికి, కండరాలను నిర్మించడానికి, కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ సోయా బీన్స్, సోయా గింజలు, సోయా భాగాలు, సోయా చాప్, సోయా పాలు, సోయా పిండి, టోఫు, టేంపే మొదలైన సోయా ఆహారాలను ఎవరైనా రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. జంతువుల ప్రోటీన్‌కు ప్రత్యామ్నాయ ప్రోటీన్గా సోయా ఆహారాలను తీసుకోవడం అత్యుత్తమం. అన్ని వనరుల నుంచి ఎక్కువ పోషకాహారం పొందడానికి పండ్లు , కూరగాయలతో భోజనాన్ని సమతులం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. సోయా ఆహారాలను పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసాలతో సమతులం చేసుకోవడం ద్వారా ప్రోటీన్‌ను పెంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
బహు భార్యత్వానికి మద్దతు.. లా ప్రొఫెసర్‌కు ఇక్కట్లు
ఆంక్షల పొడగింపు : బ్రిటన్ను భయపెడుతున్న డెల్టా వేరియంట్
గెలుపు కోసం : యూపీలో త్వరలో క్యాబినెట్ విస్తరణ..?
ఏడాది ఆలస్యం : అక్టోబర్ 1 నుంచి దుబాయ్ ఎక్స్పో 2020
చరిత్రలో ఈరోజు : రక్తదానంతో మరొకరికి ప్రాణదానం
అంతరిక్షం నుంచి వచ్చిన స్పెర్మ్‌తో 168 ఎలుకలు
చాలా ఆరుదు : తవ్వకాల్లో దొరికిన 1000 ఏండ్ల నాటి కోడిగుడ్డు
75 ఏండ్ల కానుక : త్వరలో కనీస వయసులో మార్పులు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

