Alert : మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

హైదరాబాద్ : కరోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో జనం ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో ఆక్సుపెన్సీ తగ్గుతోంది. ఫలితంగా రైల్వేశాఖ పలు సర్వీసులను రద్దు చేస్తోంది. ఇప్పటికే రాజధాని, శతాబ్ది, దురందో ఎక్స్‌ప్రెస్ సహా పెద్ద ఎత్తున రైళ్లు రద్దు చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది. ఇందులో సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగానే రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
రద్దు చేసిన రైళ్లు ఇవే..
- విశాఖపట్నం-లింగంపల్లి స్పెషల్ రైలు (నం.12831) ఈ నెల 14 నుంచి 31 వరకు రద్దు
- లింగంపల్లి – విశాఖపట్నం స్పెషల్ (02832) ఈ 15 నుంచి జూన్ 1 వరకు..
- విశాఖపట్నం – కడప స్పెషల్ (07488) ఈ నెల 14 నుంచి జూన్ 1 వరకు..
- కడప – విశాఖపట్నం స్పెషల్ (07487) ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు..
- ముంబై సీఎస్టీ – ఆదిలాబాద్ స్పెషల్ (01141) ఈ నెల 17 నుంచి..
- ఆదిలాబాద్ – ముంబై సీఎస్టీ స్పెషల్ (01142) ఈ నెల 18 నుంచి..
- సోలాపూర్ – హస్సన్ స్పెషల్ (01311) ఈ నెల 13 నుంచి..
- హస్సన్ – సోలాపూర్ స్పెషల్ (01312) ఈ నెల 14 నుంచి..
- శ్రీగంగానగర్ – నాందేడ్ రైలు (02486) ఈ నెల 15 నుంచి..
- నాందేడ్ – శ్రీ గంగానగర్ ట్రైన్ (02485) ఈ నెల 17 నుంచి..
- శ్రీగంగానగర్ – నాందేడ్ వరకు రైలు (02440) ఈ నెల 14 నుంచి..
- నాందేడ్ – శ్రీ గంగానగర్ స్పెషల్ (02439) ఈ నెల 16 నుంచి..
ఇవి కూడా చదవండి..
14.05.2021, శుక్రవారం.. మీ రాశిఫలాలు
తప్పనిసరి మాస్క్ నిబంధన ఎత్తివేసిన అమెరికా..
విషాదం.. తూర్పుగోదావరిలో లారీ బీభత్సం.. ఇద్దరు పోలీసులు మృతి
జపాన్‌లో భారీ భూకంపం
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జైళ్లపై కరోనా పంజా.. 120 మంది ఖైదీలకు పాజిటివ్.. ఇద్దరు మృతి
ముమ్మరంగా వ్యాక్సినేషన్.. 18కోట్లకు చేరువలో..
కరోనా సోకిందని ఇద్దరి ఆత్మహత్య
దేశంలో కొత్తగా 3.43లక్షల కేసులు.. 4వేల మరణాలు
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి
ఏకాంతంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేసిన పీఎం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

