ఏవోబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్?
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్? | ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ

అమరావతి : ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన వారు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, మావోయిస్టుల అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు!
Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు
Encounter: ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

