Encounter: ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి
ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మృతి చెందగా.. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా వారి నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 15 లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్‌గా గుర్తించారు. ఇవాళ ఉదయం ఇద్దరు నేరస్తులను వలవేసి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పోలీసులపైకి కాల్పులకు దిగారు. పోలీసులు సైతం ప్రతిగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలకు గురైన వారిని ఆసుప్రతికి తరలించారు. అక్కడ వారు మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Helicopter Crashes : రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్..
నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు!
Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

