నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో
నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో | నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ్యామ్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ్యామ్ రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 589.5 అడుగులుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం310.55 టీఎంసీలుగా ఉన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

