Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు
Covid-19 : మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. వరుసగా రెండో రోజు రోజువారీ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా.. మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు.
మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.21శాతంగా ఉందని పేర్కొంది. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 52.36 డోసులు పంపిణీ చేశామని, నిన్నటి వరకు మొత్తం 48.73 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.
ఇవి కూడా చదవండి..
GSLV-F10 : జీఎస్ఎల్వీ-ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం
Helicopter Crashes : రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్..
నాగార్జున సాగర్‌కు భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో
Congress-Twitter : కాంగ్రెస్‌కు ట్విట్టర్ షాక్.. మరో ఐదుగురు నేతల అకౌంట్లు లాక్!
Nitin Gadkari : త్వరలో టోల్‌ప్లాజాలు లేని హైవేలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

